BALALAYA MAHASAMPROKSHANAM AT VARAHA SWAMY TEMPLE FROM DECEMBER 6-10 _ డిసెంబ‌‌రు 6 నుండి 10వ తేదీ వరకు తిరుమ‌ల శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో ” బాలాలయ మహాసంప్రోక్షణ ”

Tirumala, 4 Dec. 20 Balalaya Maha Samprokshanam in Sri Varaha Swamy Temple will be observed  from December 6 to 10 with Ankurarpanam on December 5.
 
During these days various rituals as per Vaikhanasa Agama will be observed in the Yagashala of the temple. On December 10 in the auspicious Makara Lagnam between 9am and 10:30am, Balalaya Maha Samprokshanam will be observed.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

డిసెంబ‌‌రు 6 నుండి 10వ తేదీ వరకు తిరుమ‌ల శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో ” బాలాలయ మహాసంప్రోక్షణ ”

తిరుమల, 2020 డిసెంబ‌రు 04: తిరుమలలోని శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 6 నుండి 10వ తేదీ వరకు ”బాలాలయ మహాసంప్రోక్షణ” కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగనుంది.  ఈ కార్యక్రమానికి డిసెంబ‌రు 5వ తేదీ రాత్రి అంకురార్పణం జరుగనుంది.

ఆలయంలోని యాగశాలలో డిసెంబ‌రు 6 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. డిసెంబరు 10వ తేదీ ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మకర లగ్నంలో బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.    
                     
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.