BATTERY VEHICLES DONATED _ టీటీడీకి ఐదు బ్యాటరీ వాహనాలు విరాళం

TIRUMALA, 15 SEPTEMBER 2022: As a part of its Corporate Social Responsibility (CSR), the Karur Vysya Bank donated around Rs.30lakhs worth five 8-seater Battery Operated Vehicles to TTD in Tirumala on Thursday.

 

After performing the Puja to all the vehicles, the Managing Director of KVB Sri B Ramesh Babu has handed over the keys of the battery vehicles to TTD EO Sri AV Dharma Reddy in front of Tirumala temple.

 

Directors of KVB, VGO Sri Bali Reddy, DI Sri Janakirami Reddy and others were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి ఐదు బ్యాటరీ వాహనాలు విరాళం

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 15: కరూర్ వైశ్యా బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్‌ )లో భాగంగా గురువారం ఉద‌యం టీటీడీకి సుమారు రూ.30 లక్షల విలువైన 8-సీట్లు క‌లిగి బ్యాటరీతో నడిచే ఐదు వాహనాలను విరాళంగా అందించారు.

శ్రీ‌వారి ఆలయం ముందు వాహనాలకు పూజలు నిర్వహించిన అనంతరం కెవిబి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బి.రమేష్ బాబు టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డికి బ్యాటరీ వాహనాల తాళాలు అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో కెవిబి డైరెక్టర్లు, విజివో శ్రీ బాలిరెడ్డి, డిఐ శ్రీ జానకిరామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.