BHASKAR REDDY TAKES CHARGE AS TTD DEO _ డీఈవో గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ భాస్కర్ రెడ్డి

Tirupati, 21 October 2022: Sri M Bhaskar Reddy took charge as TTD  Education Officer on Friday.

The AP government has appointed Sri Bhaskar Reddy who has been working as Principal of Government Degree College, Puttur on deputation as TTD DEO.

Sri Bhaskar Reddy assumed charge from Sri Govindarajan who functioned as TTD DEO till now.

Speaking on occasion Sri Bhaskar Reddy said he will serve the institution with the blessings of Sri Venkateswara to the best of his capacities.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డీఈవో గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ భాస్కర్ రెడ్డి

తిరుపతి 21 అక్టోబరు 2022: టీటీడీ విద్యాశాఖాధికారిగా శ్రీ మట్లి భాస్కర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు . పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ఆయన్ను ప్రభుత్వం డిప్యుటేషన్ మీద డిఈవో గా నియమించింది . ఇప్పటిదాకా దేవస్థానం విద్యావిభాగం డిప్యూటీ ఈవో గా విధులు నిర్వహిస్తున్న శ్రీ గోవిందరాజన్ నుంచి శ్రీ భాస్కర్ రెడ్డి నూతన భాద్యతలు తీసుకున్నారు . ఈ సందర్బంగా శ్రీ గోవిందరాజన్ శ్రీ భాస్కర్ రెడ్డి ని అభినందించారు . శ్రీవేంకటేశ్వర స్వామి వారు తనకు కల్పించిన ఈ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకుని సేవలు అందిస్తానని శ్రీ భాస్కర్ రెడ్డి చెప్పారు .

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది