BICYCLES DONATED_ టీటీడీకి 50 సైకిళ్లు విరాళం
TIRUPATI, 30 NOVEMBER 2022: A total of 50 cycles, at Rs.7lakhs were donated by TI cycles of India, Murugappa groups Chennai.
They were received by the TTD Chairman Sri YV Subba Reddy and EO Sri AV Dharma Reddy at Tirumala in front of Vahana Mandapam on Wednesday.
TTD Board member Sri Sekhar Reddy was also present.
Later the bicycles were handover to TTD Transport Tirumala DI Sri Janakirama Reddy.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి 50 సైకిళ్లు విరాళం
తిరుమల, 2022 నవంబరు 30: తిరుమల శ్రీవారికి బుధవారం చెన్నైకి చెందిన మురుగప్ప గ్రూప్ టీఐ సైకిల్స్ ఆఫ్ ఇండియాకు చెందిన సీనియర్ అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ ప్రశాంత్ రూ.7 లక్షల విలువైన 50 సైకిళ్ళు విరాళంగా అందజేశారు.
శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో దాత సైకిళ్లను టిటిడి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డికి అందజేశారు.
ఈ కార్యక్రంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ సౌరబ్, చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి,
వివో శ్రీ బాల్ రెడ్డి, సంస్థ ప్రతినిధులు శ్రీ ప్రభాకర్ బాబు, శ్రీమతి భారతి, శ్రీ అభిషేక్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.