BIKE DONATED _ టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం

Tirumala, 06 April 2024: Pune-based BGauss automobiles MD Sri Hemanth Kandra along with Vice President Sri Sathi Setti have donated Rs. 1.50lakh worth of electric scooter to TTD.

The donors handed over the bike keys to TTD Reception DyEO Sri Harindranath after Puja in front of Tirumala temple on Saturday.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం

తిరుపతి, 2024 ఏప్రిల్ 06: పూణేకు చెందిన బిగాస్‌ ఆటోమొబైల్స్ ఎండి శ్రీ హేమంత్ కాంద్రా, ఉపాధ్యక్షుడు శ్రీ సతీ సెట్టితో కలిసి శ‌నివారం టీటీడీకి రూ. 1.50 లక్షల విలువైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విరాళంగా అందజేశారు.

శ్రీవారి ఆలయం ఎదుట పూజ‌లు నిర్వ‌హించి ద్విచక్రవాహనం తాళాలను టీటీడీ రిసెప్షన్ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌కు అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో తిరుమ‌ల డిఐ శ్రీ సుబ్ర‌మ‌ణ్యం త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.