E TENDERS FOR NEW SECURITY GUARDS AT BIRRD_ బర్డ్ ఆసుపత్రికి సెక్యూరిటి సిబ్బందిని సమకూర్చేందుకు ఇ -టెండర్లు ఆహ్వానం
Tirupati, 25 Sep. 19: TTD has invited e tenders for eligible agencies for recruitment of security guards on outsourcing system for the BIRRDS hospital.
Tender forms available on TTD website and they should be uploaded on the website by 3.30 pm Of October 16.
Interested agencies could log in to www.tirumala.org and tender.apeprocurement.gov.in and others cold contact the office of BIRRDS on 0877-2264025, 2264619
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
బర్డ్ ఆసుపత్రికి సెక్యూరిటి సిబ్బందిని సమకూర్చేందుకు ఇ -టెండర్లు ఆహ్వానం
తిరుపతి, 2019 సెప్టెంబరు 25: టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలో ఉన్న బర్డ్ ఆసుపత్రికి ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన సెక్యూరిటి సిబ్బందిని సమకూర్చేందుకు అర్హత గల ఏజెన్సీల నుండి ఇ-టెండర్లు ఆహ్వానించడమైనది. టెండరు ఫారాలు టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అక్టోబరు 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు ఆన్‌లైన్‌లో టెండర్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఆసక్తి గల ఏజెన్సీలు www.tirumala.org మరియు tender.apeprocurement.gov.in వెబ్‌సైట్లను సంప్రదించగలరు. ఇతర వివరాలకు తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రి కార్యాలయం పని వేళల్లో ఫోన్ నెం. 0877-2264025, 2264619 నంబర్లలో సంప్రదించగలరు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.