BLOOD DONATION CAMP HELD _ అశ్విని ఆస్పత్రిలో రక్తదాన శిబిరం

TIRUMALA, 29 SEPTEMBER 2023: In connection with Gandhi Jayanti on October 2, a blood donation camp was conducted in Ashwini Hospital at Tirumala on Friday.

According to the Medical Superintendent of Aswini Hospital Dr Kusuma Kumari nine donors have donated blood in this camp organised in the hospital.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

అశ్విని ఆస్పత్రిలో రక్తదాన శిబిరం

తిరుమల, 2023 సెప్టెంబరు 29: అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని తిరుమల అశ్విని ఆసుపత్రిలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఈ శిబిరంలో తొమ్మిది మంది పాల్గొని రక్తదానం చేసినట్టు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమకుమారి తెలిపారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.