BLOOD DONATION CAMP ON SEP. 29 _ సెప్టెంబ‌రు 29న తిరుమ‌ల అశ్విని ఆసుపత్రిలో రక్తదాన శిబిరం

TIRUMALA, 27 SEPTEMBER 2023: The Blood Donation Camp will be organised in Aswini Hospital at Tirumala in connection with Gandhi Jayanti on October 2.

According to the Medical Superintendent of Aswini Hospital Dr Kusuma Kumari, the blood donation camp takes place in the hospital premises between 8am and 2pm on September 29.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

సెప్టెంబ‌రు 29న తిరుమ‌ల అశ్విని ఆసుపత్రిలో రక్తదాన శిబిరం

తిరుమల, 2023 సెప్టెంబ‌రు 27: సెప్టెంబ‌రు 29న‌ తిరుమల అశ్విని ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమ కుమారి తెలిపారు.

అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా దాతలు శుక్ర‌వారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య రక్తదానం చేయవచ్చునని ఆమె చెప్పారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది