TENDER CUM AUCTION OF TTD CLOTHES ON SEP 29 _ సెప్టెంబరు 29వ తేదీ టీటీడీలో వస్త్రాల టెండర్ కమ్ వేలం
Tirupati, 27 September 2023: TTD is organising tender cum sale of clothes donated by devotees to Srivari temple and other TTD temples on September 29.
They include new/ used/ partially damaged clothes in 14 lots comprising of new art sarees, new art silk dhotis/ uppers, used and damaged dhotis, new polyester/ nylon/Nylex sarees, new lungis, ordinary towels/ uppers, polyester uppers, turkey towels, readymades and hundi galibs.
For more details contact the TTD marketing (Auction) office 0877-2264429 or ttd website at www.tirumala.org / www.konugolu.ap.govt.in
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సెప్టెంబరు 29వ తేదీ టీటీడీలో వస్త్రాల టెండర్ కమ్ వేలం
తిరుపతి, 2023 సెప్టెంబరు 27: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను సెప్టెంబరు 29వ తేదీ టెండర్ కమ్ వేలం వేయనున్నారు. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 14 లాట్లు ఉన్నాయి. ఇందులో కొత్త ఆర్ట్ సిల్క్ చీరలు, కొత్త ఆర్ట్ సిల్క్ ధోతీలు/అప్పర్స్, వాడిన/పాడైన ధోతీలు, కొత్త పాలిస్టర్ / నైలాన్ /నైలెక్స్ చీరలు, కొత్త లుంగీలు, క్లాత్ బిట్స్, ఆర్డినరీ టవల్స్/అప్పర్స్, పాలిస్టర్ అప్పర్స్, టర్కీ టవల్స్, రెడీమేడ్స్, హుండీ గలీబులు ఉన్నాయి.
ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org / www.konugolu.ap.govt.in సంప్రదించగలరు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.