BOARD MEMBER DONATES VEHICLE _ టీటీడీకి ఇన్నోవా క్రిస్టా వాహనం విరాళం
TIRUMALA, 14 OCTOBER 2022: TTD Trust Board member Sri Nanda Kumar has donated an Innova Crysta vehicle costing around Rs. 27lakhs to TTD on Friday evening.
After performing Puja in front of Srivari temple, he has handed over the keys to TTD EO Sri AV Dharma Reddy.
DI Tirumala Sri Janakirami Reddy was also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి ఇన్నోవా క్రిస్టా వాహనం విరాళం
తిరుమల, 2022 అక్టోబరు 14: టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నంద కుమార్ శుక్రవారం సాయంత్రం సుమారు రూ. 27 లక్షలు విలువైన ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని విరాళంగా అందించారు.
శ్రీవారి ఆలయం ముందు పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ ఈవో శ్రీ ఎవి. ధర్మారెడ్డికి తాళాలు అందజేశారు.
టీటీడీ రవాణా విభాగం తిరుమల డీఐ శ్రీ జానకిరామిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.