BTU AT SRI KAPILESWARA SWAMY TEMPLE FROM FEB 6 TO 15_ ఫిబ్రవరి 6 నుండి 15వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
]Tirupati, 13 January 2018: The Annual Brahmotsavams of TTD sub-temple, Sri Kapileswara Swamy Temple will commence from February 6 to Feb 15 with the Moushika Vahanam of the diety and Ankurarpanam on February 5.
The schedule of Vahanam Sevas during the Brahmotsavam are as below:
Date Morming Evening
06-2-2018 Dwajarohanam (Kumbha lagnam) Hamsa Vahanam
07-2-2018 Surya Prabha Vahanam Chandraprabha Vahanam
08-2-2018 Bhuta Vahanam Simha Vahanam
09-2-2018 Makara Vahanam Sesha Vahanam
10-2-2018 Adhikara Nandi Vahanam Tiruchi Utsavam
11-2-2018 Vyagra Vahanam Gaja Vahanam
12-2-2018 Kalpa Vruksha Vahanam Tiruchi Utsavam
13-2-2018 Rathotsavam Nandi Vahanam
14-2-2018 Pususha Mruga Vahanam Kalyanotsavam Aswa Vahanam
15-2-2018 Sri Nataraja Swamy ,Surya Prabha Ravanasura Vahanam and Dwajarohanam
The artists of HDPP, Annamacharya Project will perform harikathas and Bhakti sangeet programs and other religious discourses every day. In view of the annual Brahmotsvam, all arjita sevas in the Sri Kapileswara Swamy temple has been canceled by theTTD.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ఫిబ్రవరి 6 నుండి 15వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2018 జనవరి 13: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 6 నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయ. ఫిబ్రవరి 5వ తేదీ సోమవారం సాయంత్రం మూషిక వాహనం, రాత్రి అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
06-02-2018(మంగళవారం) ధ్వజారోహణం(కుంభలగ్నం) హంస వాహనం
07-02-2018(బుధవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
08-02-2018(గురువారం) భూత వాహనం సింహ వాహనం
09-02-2018(శుక్రవారం) మకర వాహనం శేష వాహనం
10-02-2018(శనివారం). అధికారనంది వాహనం తిరుచ్చి ఉత్సవం
11-02-2018(ఆదివారం) వ్యాఘ్ర వాహనం గజ వాహనం
12-02-2018(సోమవారం) కల్పవృక్ష వాహనం తిరుచ్చి ఉత్సవం
13-02-2018(మంగళవారం) రథోత్సవం(భోగితేరు) నందివాహనం
14-02-2018(బుధవారం) పురుషామృగవాహనం కల్యాణోత్సవం, అశ్వవాహనం
15-02-2018(గురువారం) శ్రీనటరాజస్వామివారి సూర్యప్రభ వాహనం రావణాసుర వాహనం,ధ్వజావరోహణం.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు అధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.