BUGGIES DONATED _ టీటీడీకి బ్యాట‌రీ వాహ‌నాలు విరాళం

TIRUMALA, 05 MAY 2022: The MD of Sumit Sarees Pvt ltd. from Kolkata, Sri Prakash Chowdary has donated 10 buggies worth Rs.50 Lakhs to TTD in Tirumala on Thursday morning.

The donor handed over the vehicles to TTD Additional EO Sri AV Dharma Reddy in front of the temple.

DI Sri M Janakirama Reddy was also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

టీటీడీకి బ్యాట‌రీ వాహ‌నాలు విరాళం

తిరుమ‌ల‌, 2022 మే 05: కోల్‌కతాకు చెందిన సుమిత్ సారీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎమ్‌డి శ్రీ ప్రకాష్ చౌదరి గురువారం ఉదయం తిరుమలలో టీటీడీకి రూ.50 లక్షల విలువైన 10 బగ్గీలను విరాళంగా ఇచ్చారు.

శ్రీ‌వారి ఆలయం ముందు అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి దాత వాహనాలను అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో తిరుమ‌ల డిఐ శ్రీ ఎం.జానకిరామ్‌ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.