CANCELLATION OF VIP BREAK DARSHAN ON APRIL 2_ ఏప్రిల్ 2వ తేదీ విఐపి బ్రేక్ దర్శనం రద్దు

Tirumala, 31 March 2024: In view of Koil Alwar Tirumanjanam in Srivari Temple on Tuesday in connection with Telugu Ugadi on April 9, TTD has cancelled VIP break on April 2.

TTD appealed to the devotees to note this and co-operate with TTD.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఏప్రిల్ 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

– ఏప్రిల్ 2వ తేదీ విఐపి బ్రేక్ దర్శనం రద్దు

తిరుమల, 2024 మార్చి 31: తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ఏప్రిల్ 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వ‌హించ‌నున్నారు.

ఈ సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీన విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను టీటీడీ ర‌ద్ధు చేసింది.

కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.