CAR DONATED _ టిటిడికి మారుతి కారు విరాళం

TIRUMALA, 13 JUNE 2022: Hyderabad based Sri G Srikanth has donated Rs.5.74lakhs worth of Maruti Suzuki Celerio car to TTD on Monday.

The donor has handed over the keys to TTD EO Sri AV Dharma Reddy who participated in the Puja event adjacent to Vahana Mandapam.

DI Sri Janakirami Reddy, Parupattedar was also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడికి మారుతి కారు విరాళం

తిరుమ‌ల, 2022 జూన్ 13: తిరుమల శ్రీవారికి సోమవారం మారుతి సుజుకి సెలెరియో కారు విరాళంగా అందింది. హైదరాబాదుకు చెందిన శ్రీ శ్రీకాంత్ రూ.5.74 లక్షల విలువైన కారును అందజేశారు.

ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో డిఐ శ్రీ జానకి రామ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.