శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అలరించిన ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అలరించిన ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలుతిరుమల, 2026 అక్టోబర్ 19: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో సోమవారం తిరుమలలో ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.ఇందులో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఉదయం 4:30 నుండి 5:30 గంటల వరకు శ్రీమతి బి.లక్ష్మీ సువర్ణ, శ్రీ జి.చంద్రశేఖర్ బృందం మంగళధ్వని, ఉదయం […]
