సర్వభూపాల వాహనసేవలో సాంస్కృతిక వైభవం
సర్వభూపాల వాహనసేవలో సాంస్కృతిక వైభవం తిరుమల, 2023 సెప్టెంబరు 21: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం రాత్రి సర్వభూపాల వాహనసేవలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలు ఇచ్చాయి. హైదరాబాదుకు చెందిన సంతోశ్ బృందం పేర్ని నృత్యం, తిరుపతిలోని ఎస్వీ సంగీత కళాశాలకు చెందిన కళాకారులు మోహినీయట్టం, దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులు జానపద నృత్యం, హైదరాబాద్కు చెందిన నాగార్జున బృందం థింసా నృత్యం, భద్రాచలానికి చెందిన అర్జున్ బృందం కొమ్ముకొయ్య, హైదరాబాద్కు […]
