SPORTS HELPS TO OVERCOME MENTAL AND PHYSICAL STRESS – TTD ADDITIONAL EO _ క్రీడలతో మానసిక, పని ఒత్తిళ్లను అధిగమించవచ్చు – టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి
క్రీడలతో మానసిక, పని ఒత్తిళ్లను అధిగమించవచ్చు – టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి• ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీల ప్రారంభంతిరుపతి, 2026 ఫిబ్రవరి 09: శ్రీవారి దర్శనార్థం లక్షలాది భక్తులకు నిత్యం విశేష సేవలు అందిస్తున్న టిటిడి ఉద్యోగులు ఎదుర్కొనే మానసిక మరియు పనిఒత్తిడులను క్రీడల ద్వారా సమర్థంగా అధిగమించవచ్చని టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు సోమవారం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని […]
