వివరణ
”ఓ ఎమ్మెల్యే అత్యుత్సాహం” టిక్కెట్లు లేకుండా అనుచరులతో ఆలయం ప్రవేశం అనువార్త సత్యదూరం జనవరి 2వ తేదీ 2009న ఈనాడు దినపత్రికలో ”ఓ ఎమ్మెల్యే అత్యుత్సాహం” టిక్కెట్లు లేకుండా అనుచరులతో ఆలయం ప్రవేశం అనువార్త సత్యదూరం. నూతన సంవత్సరం సందర్భంగా ప్రోటోకాల్ విఐపీలను శ్రీవారి దర్శనానికి తక్కువ సంఖ్యలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయంలోనికి పంపడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కూడా తన కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనానికి వెళ్ళడం జరిగింది. అయితే సదరు వార్తలో ఎమ్మెల్యే […]