శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు తిరుపతి, జూలై-16, 2009: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో జూలై 18 నుండి 20వ తేది వరకు మూడురోజుల పాటు పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో పాల్గొనదలచిన వారు ఒక్కొక్కటిక్కెట్టుకు గాను రు.500/- చెల్లించి పాల్గొనవచ్చును. ఒక్కొక్కటిక్కెట్టుకు గాను రు.500/-లు చెల్లించాలి. గృహస్థులకు ఒక అంగవస్త్రము, ఒక రవికె, పవిత్రమాలను, బహుమానంగా ఇస్తారు. వాల్మీకి పురంలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై26 నుండి 28 వరకు మూడురోజుల పాటు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం […]
