బాలుని మరణానికి సంబంధించిన అవాస్తవ వార్తలపై పై టీటీడీ ఖండన
బాలుని మరణానికి సంబంధించిన అవాస్తవ వార్తలపై పై టీటీడీ ఖండన తిరుమల, 2025 ఫిబ్రవరి 25: ఈనెల 22వ తారీఖున కర్ణాటక రాష్ట్రం మడికెరకు చెందిన మంజునాథ అనే బాలుడు తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో సాయంత్రం భోజనం తర్వాత బయటకు వస్తూ అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరిగింది. వెనువెంటనే అక్కడ ఉన్న సిబ్బంది స్పందించి ఆ బాలుని తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. తదనంతరం వైద్యుల సలహా మేరకు తిరుపతిలోని […]
