మాడ వీధుల్లోని గ్యాలరీలలో టిటిడి ఈవో పరిశీలన
మాడ వీధుల్లోని గ్యాలరీలలో టిటిడి ఈవో పరిశీలన తిరుమల, 2025, ఫిబ్రవరి 04: రథసప్తమి సందర్భంగా మాడ వీధుల్లోని గ్యాలరీలలో భక్తుల సౌకర్యాలను మంగళవారం ఉదయం టిటిడి ఈవో శ్రీ జె.శ్యామల రావు పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు ఉదయం అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు సౌకర్యాలను భక్తులను అడిగి తెలుసుకున్నారు. సోమవారం రాత్రి నుంచి క్రమంగా అన్నప్రసాదాలు అందుతున్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. గ్యాలరీలలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు వ్యర్థాలను […]
