SPIRITUAL FEVER GRIPS PILGRIM CENTRE _ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం – శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు – అక్టోబరు 4న ధ్వజారోహణంనాడు ముఖ్యమంత్రివర్యులు పట్టువస్త్రాల సమర్పణ – వాహనసేవల వైశిష్ట్యం ఇలా… తిరుమల, 2024 అక్టోబరు 03: పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఈ ప్రకారం ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీవేంకటేశ్వరుడికి కన్యామాసం(ఆశ్వయుజం) లోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారట. అందువల్లే ఇవి […]
