జూలై 16వ తేదీ ఒక దినపత్రిక నందు ప్రచురించిన ‘‘శ్రీ పద్మావతి అమ్మవారి తిరువాభరణాల పెట్టెకు భద్రత కరువు “ అనే వార్త వాస్తవదూరం.
జూలై 16వ తేదీ ఒక దినపత్రిక నందు ప్రచురించిన ‘‘శ్రీ పద్మావతి అమ్మవారి తిరువాభరణాల పెట్టెకు భద్రత కరువు “ అనే వార్త వాస్తవదూరం.తిరుపతి, 2026 జూలై 17: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు, ఆలయ సమీపంలోని శుక్రవారపు తోట (ఫ్రైడే గార్డెన్) నందు అమ్మవారి ఉత్సవ మూర్తులకు వైభవంగా “స్నపన తిరుమంజన అభిషేకం” కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇందుకోసం అమ్మవారి ఉత్సవ మూర్తులను ప్రధాన ఆలయం నుండి శుక్రవారపు […]
