సోషియల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించిన టీటీడీ
సోషియల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించిన టీటీడీ తిరుపతి, 2026 ఆగస్టు 01: శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల హాస్టల్ లో శాంభవి బ్లాక్ మరియు ప్రణతి బ్లాక్ లలో మరుగుదొడ్లు, స్నానపు గదులు వినియోగించలేనిస్థితిలో ఉన్నాయని సోషియల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. ఈ అసత్య ప్రచారాన్ని టీటీడీ పూర్తిగా ఖండిస్తోంది.వాస్తవానికి శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలలో అభివృద్ధి పనుల్లో భాగంగా స్నానపు గదులను, మరుగుదొడ్లను నిర్మించడం జరుగుతోంది. కొందరు […]
