TIRUMALA NAMBI UTSAVAMS_ శ్రీ గోవిందరాజస్వామివారి ఉప ఆలయమైన శ్రీ తిరుమలనంబి ఆలయంలో అక్టోబరు 21 నుండి వార్షికోత్సవాలు
శ్రీ గోవిందరాజస్వామివారి ఉప ఆలయమైన శ్రీ తిరుమలనంబి ఆలయంలో అక్టోబరు 21 నుండి వార్షికోత్సవాలు తిరుపతి, 2019 అక్టోబరు 17: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఉప ఆలయమైన శ్రీ తిరుమలనంబి ఆలయంలో అక్టోబరు 21 నుండి 30వ తేదీ వరకు వార్షికోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్టోబరు 30వ తేదీన శ్రీ తిరుమలనంబి సాత్తుమొర సందర్భంగా ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు శ్రీదేవి, […]