CHAIRMAN, EO EXTENDS UGADI GREETINGS _ శ్రీ శుభ‌కృత్‌నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

TIRUMALA, 01 APRIL 2022: TTD Chairman Sri YV Subba Reddy and TTD EO Dr KS Jawahar Reddy extended Subhakrutnama Samvatsara Ugadi greetings to all the Telugu devotees spread across the globe.

 

They wished that with the benign blessings of Sri Venkateswara, everyone will lead a peaceful and prosperous life.

 

Additional EO Sri AV Dharma Reddy, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Gopinath Jatti also extended their wishes on the auspicious occasion.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

శ్రీ శుభ‌కృత్‌నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

తిరుమల, 2022 ఏప్రిల్ 01: శ్రీ శుభ‌కృత్‌నామ ఉగాది సంవత్సరాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానముల ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డిలు భక్తులకు, ఉద్యోగులకు, అర్చ‌కుల‌కు, ప్రజలకు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

నూతన తెలుగు సంవత్సరాదిని ఉత్సాహంగా జరుపుకోవాలని, శ్రీ పద్మావతీ వేంకటేశ్వరుల ఆశీస్సులతో భక్తులందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టిలు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.