CHAIRMAN FELICITATED _ టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి ఘన సన్మానం

Tirupati, 26 Feb. 21: The retired employees union on Friday evening felicitated TTD Trust Board Chairman Sri YV Subba Reddy for his initiative in sanctioning the long pending dream of house sites allotment to TTD employees. 

The Chairman said, the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy instructed the long-pending issue of house sites to TTD employees. 

Various other union leaders were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి ఘన సన్మానం

తిరుపతి 26 ఫిబ్రవరి 2021: టీటీడీ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు శుక్రవారం రాత్రి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డిని ఘనంగా సన్మానించారు.

ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇప్పించడానికి కృషి చేసినందుకు చైర్మన్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. గజమాల, శాలువతో వారు సన్మానించారు. టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల సమస్య పరిష్కరించాలని సిఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని చైర్మన్ చెప్పారు.

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది