CHAIRMAN MEETS UNION MINISTER _ కేంద్రమంత్రిని కలసిన టీటీడీ చైర్మన్
TIRUMALA, 03 OCTOBER 2022: The TTD Trust Board Chairman Sri YV Subba Reddy has formally met the Honourable Union Minister Sri Giriraj Singh in Sri Krishna Rest House in Tirumala on Monday.
MPs Dr Gurumoorty and Sri Reddeppa Reddy were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కేంద్రమంత్రిని కలసిన టీటీడీ చైర్మన్
తిరుమల 3 అక్టోబరు 2022: శ్రీవారి దర్శనార్థం సోమవారం తిరుమలకు వచ్చిన కేంద్ర మంత్రిశ్రీ గిరిరాజ్ సింగ్ ను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు . శ్రీకృష్ణ అథితిగృహంలో ఆయన కేంద్ర మంత్రిని శాలువాతో సత్కరించి స్వామివారి మెమెంటో , తీర్థ ప్రసాదాలు అందజేశారు . ఎంపీలు డాక్టర్ గురుమూర్తి , శ్రీ రెడ్డెప్ప టీటీడీ చైర్మన్ వెంట ఉన్నారు
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది