SRI K RAGHAVENDRA RAO AS NEW CHAIRMAN OF SVBC_ ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీ కె.రాఘవేంద్రరావు

Tirupati, 21 April 2018: Sri K Raghavendra Rao has been appointed as the Chairman of Sri Venkateswara Bhakti Channel.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీ కె.రాఘవేంద్రరావు

ఏప్రిల్‌ 21, తిరుమల 2018: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ బోర్డు ఛైర్మన్‌గా శ్రీ కె.రాఘవేంద్రరావును టిటిడి నియమించింది. వీరు గతంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా సేవలందించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.