SV WOMEN COLLEGE GIRLS SHINES IN INTER DISTRICT FENCING SPORTS _ ఫెన్సింగ్‌ క్రీడలో ఎస్‌పిడబ్ల్యు కళాశాల విద్యార్థినుల ప్రతిభ

Tirupati, 21 April 2018 :13 girls of the Sri Padmavati women degree college have excelled in the third inter-district junior boys and girls Fencing Championship 2017-18 conducted at Kakinada.

The star performers – K Muthyaleswari,P Nikhil Kumari,K Jyoshnavi,T Sri Vidya,K Shirisha,S Dharani,E Navina,K Jayanti, Tulasi, K Tejeswari T Yajna Sulochana,K Nandiswari, Divyeswari.

The girls-K Muthyaleswari, and N Soujanya bagged silver medals and S Dharani snatched bronze medals at the under 23 4th boys and girls Fencing Championship held recently at Ongole .

The principal of the college Smt V V Ramani congratulated the winners at a special event got up in the college .

Similarly those particiapted in the Take wando color belt contests and achieved lauels were–B Obulamma, S Nirmala,( yellow belt) , R Sushmita , B Kirti, B Sunita, K Anuradha, G Silpa. M. Minudevi, V Usharani, (green belt) , S Dharani, N Soujanya , T Yashasvita , P Sumitra, M Sailatha, K Jyosnavi , K Sirisha, T Srividya ( blue belt ) and K Muthyaleswari ( red belt ) .They were trained by Take wando coach Sri Gopi Naidu .


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

ఫెన్సింగ్‌ క్రీడలో ఎస్‌పిడబ్ల్యు కళాశాల విద్యార్థినుల ప్రతిభ

ఏప్రిల్‌ 21, తిరుపతి 2018: కాకినాడలో జరిగిన 3వ ఎపి అంతర జిల్లాల జూనియర్‌ బాలబాలికల ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌-2017లో తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన 13 మంది విద్యార్థినులు ప్రతిభ కనబరిచి కాంస్య పతకాలు సాధించారు. పతకాలు సాధించిన వారిలో కె.ముత్యాలేశ్వరి, పి.నిఖిలకుమారి, కె.జ్యోష్ణవి, టి.శ్రీవిద్య, కె.శిరీష, ఎస్‌.ధరణి, ఇ.నవీన, కె.జయంతి, తులసి, కె.తేజశ్వని, టి.యజ్ఞసులోచన, కె.నందీశ్వరి, దివ్యేశ్వరి ఉన్నారు.

ఒంగోలులో జరిగిన 4వ అంతర జిల్లాల యు-23 పురుషులు, మహిళల ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌-2017-18 పోటీల్లో కె.ముత్యాలేశ్వరి, ఎన్‌.సౌజన్య వెండి పతకాలు, ఎస్‌.ధరణికి క్యాంస పతకం లభించాయి.

శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల చరిత్రలో మొదటిసారిగా టేక్వాండో కలర్‌ బెల్ట్‌ పోటీల్లో పలువురు విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. బి.ఓబులమ్మ, ఎస్‌.నిర్మల ఎల్లో బెల్ట్‌, ఆర్‌.సుశ్మిత, జి.కీర్తి, బి.సునీత, కె.అనూరాధ, జి.శిల్ప, ఎం.మునిదేవి, వి.ఉషారాణి గ్రీన్‌ బెల్ట్‌, ఎస్‌.ధరణి, ఎన్‌.సౌజన్య, టి.యశశ్విత, పి.సుమిత్ర, ఎం.సాయిలత, కె.జ్యోష్ణవి, కె.శిరీష, టి.శ్రీవిద్య బ్లూబెల్ట్‌, కె.ముత్యాలేశ్వరికి రెడ్‌ బెల్ట్‌ సాధించారు. టెక్వాండో కోచ్‌ శ్రీ కె.గోపినాయుడు వద్ద వీరు శిక్షణ పొందారు.

ఈ సందర్భంగా పతకాలు సాధించిన విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి వి.వి.రమణి అభినందించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.