CHAIRMAN TAKES HOLY DIP IN GANGES_ చాతీర్మాస్య దీక్షలో పాల్గొనడం ఆనందంగా ఉంది : టిటిడి చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి.

Tirumala 3, August 2019: TTD Chairman Sri YV Subba Reddy along with his spouse Swarnamma took part in the Chaturmasa Deeksha of Visakha Sarada Peetham Pontiff Sri Swarupanandendra Sataswathi Swamy at Rishikesh.

On Saturday the couple took a dip in the holy waters of River Ganga. The Chairman expressed his immense satisfaction upon this.

Later he sought Swamiji to advise TTD to take forward Hindu Dharma activities vigorously in the society.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

చాతీర్మాస్య దీక్షలో పాల్గొనడం ఆనందంగా ఉంది : టిటిడి చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి.

తిరుపతి, 2019 ఆగష్టు 03: రిషికేశ్ లో చాతీర్మాస్య దీక్షలో పాల్గొనడం ఆనందంగా ఉందని టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానందేంద్ర సరస్వతితో కలసి పవిత్ర గంగానదిలో చైర్మన్ దంపతులు శనివారం స్నానమాచరించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ హిందూధర్మ ప్రచారాన్ని మరింత విసృతంగా ప్రచారం చేసేందుకు సలహాలు ఇవ్వాలని శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి వారిని కోరినట్లు తెల్పారు. శారదా పీఠం చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.