CJ OF AP OFFERS PRAYERS _ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి

TIRUMALA, 07 APRIL 2023: The Chief Justice of Andhra Pradesh High court Justice Sri Prashant Kumar Mishra offered prayers at Sri Venkateswara Swamy temple in Tirumala on Friday.

 

He participated in Abhisheka seva and later had VIP break darshan.

 

TTD Chairman Sri YV Subba Reddy, EO Sri AV Dharma Reddy, JEO Sri Veerabrahmam were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి

తిరుమల, 07 ఏప్రిల్ 2023: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా శుక్రవారం ఉద‌యం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం విఐపి బ్రేక్ లో స్వామివారిని దర్శించుకున్నారు.

టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం కలిసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం తీర్థప్రసాదాలను అందించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.