CJ OF AP HC OFFERS PRAYERS AT TIRUCHANOOR _ అమ్మవారిని ద‌ర్శించుకున్న హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి

TIRUPATI, 07 APRIL 2023: The Honourable Chief Justice of Andhra Pradesh High Court Justice Sri Prashant Kumar Mishra offered prayers at Sri Padmavati Ammavari temple in Tiruchanoor on Friday.

 

After darshan, he was offered theertha prasadams by JEO Sri Veerabrahmam.

 

Temple DyEO Sri Lokanatham, AEO Sri Prabhakar Reddy, VGO Sri Manohar and others were present was also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అమ్మవారిని ద‌ర్శించుకున్న హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి
 
తిరుపతి, 2023 ఏప్రిల్ 07:  తిరుమల నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం పాల్గొన్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.