CJI GOGOI TOOK PART IN SD SEVA _ తిరుమల శ్రీవారి సహస్రదీపాలంకర సేవలో పాల్గొన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్‌

Tirumala, 16 Nov. 19: CJI Sri Ranjan Gogoi along with his family members today participated in the Sahasra Deepalankata seva infront of the Srivari Temple on Saturday evening and later he had Darshan of Lord Venkateswara.

Additional EO Sri AV Dharma Reddy, Temple DyEO Sri Harindranath, Reception DyEO Sri Balaji and other officials participated.

Earlier on his Arrival at SPRH, He was given a warm reception by Additional EO, Reception official Sri Balaji and other senior TTD officials.

CJI will lay down office tomorrow November 17 after an illustrious career in the Indian judiciary.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

 

తిరుమల శ్రీవారి సహస్రదీపాలంకర సేవలో పాల్గొన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్‌

తిరుమ‌ల‌, 2019 న‌వంబ‌రు 16: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్‌ దంపతులు శ‌నివారం సాయంత్రం తిరుమల శ్రీవారి సహస్రదీపాలంకర సేవలో పాల్గొన్నారు.

అనంతరం గౌ|| ప్రధాన న్యాయమూర్తి శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, రిసెప్షన్ డెప్యూటీ ఈవో శ్రీ బాలాజి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.