CJI OFFERS PRAYERS IN TIRUCHANOOR _ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

TIRUPATI, 28 DECEMBER 2022: The Honourable Chief Justice of India Justice D.Y. Chandrachud along with his family offered prayers in Tiruchanoor temple on Wednesday evening. 

 

He was welcomed by TTD Chairman Sri YV Subba Reddy and TTD EO (FAC) Sri Anil Kumar Singhal on his arrival at the entrance of the temple.

 

Later he was accorded with the traditional Purnakumbha Swagatam BY temple priests.

After the darshan office the presiding deity of Goddess Sri Padmavathi, the CJI was presented with Sesha Vastram and prasadams.

 

District Judge Sri Veer raju, CVSO Sri Narasimha Kishore, Additional SP Sri Kulasekhar, DyEO Smt Shanti, VGO Sri Manohar and others were also present.

 

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుపతి 28 డిసెంబరు 2022: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్ర చూడ్ బుధవారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ జస్టిస్ చంద్ర చూడ్ కు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో సాంప్రదాయ బద్ధంగా స్వాగతించారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్ చంద్ర చూడ్ దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు అమ్మవారి శేషవస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు . అనంతరం ఆశీర్వాద మండపంలో సిజె ఐ కి చైర్మన్,ఈవో అమ్మవారి ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సన్మానించారు.

జిల్లా జడ్జి శ్రీ వీర్రాజు , టీటీడీ సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి , విజివో శ్రీ మనోహర్, అదనపు ఎస్పీ శ్రీ కులశేఖర్, డిఎస్పీ శ్రీ మురళీ కృష్ణ,ఆలయ ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబు స్వామి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.