CJI OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE _ శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

TIRUMALA, 02 OCTOBER 2022: The Honourable Chief Justice of India Justice Uday Umesh Lalit offered prayers in  Tirumala temple along with his family members.

Earlier on his arrival at Maha Dwaram on Sunday morning, he was offered a traditional welcome and received by TTD Chairman Sri YV Subba Reddy and TTD EO Sri AV Dharma Reddy.

After Darshan of Srivaru, he was offered Vedaseervachanam by Pundits at Ranganayakula Mandapam.

Later the Chairman presented the protocol dignitaries with Theertha Prasadams and 2023 Calendars and Diaries of TTD.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల, 2022 అక్టోబ‌రు 02: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు.లలిత్ ఆదివారం ఉద‌యం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ జస్టిస్ యుయు.లలిత్‌కు చైర్మన్ శ్రీ వైవి. సుబ్బారెడ్డి, ఈవో
శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి రెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్‌కు వేద‌ పండితులు వేదశీర్వచనం అందించారు.

అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇత‌ర ప్రముఖులకు తీర్థప్రసాదాలు, 2023 టీటీడీ క్యాలెండర్‌, డైరీలను చైర్మన్‌ అందజేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది