CJI OFFERS PRAYERS TO GODDESS PADMAVATHI _ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి
Tiruchanoor, 25 Dec. 20: The Honourable Chief Justice of India, Sri Sharad Arvind Bobde offered prayers in the temple of Goddess Padmavathi Devi at Tiruchanoor on Friday.
On his arrival at the main entrance of the temple, he was accorded warm welcome in a traditional manner. TTD Chairman Sri YV Subba Reddy accompanied the dignitary to the temple.
The CJI along with his family offered prayers in the sanctum sanctorum of Goddess. Later he was offered prasadams.
Tirupati JEO Sri P Basanth Kumar, Temple DyEO Smt Jhansi Rani and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATION OFFICER, TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి
తిరుపతి, 2020 డిసెంబరు 25: భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ శరద్ అర్వింద్ బాబ్డే శుక్రవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయం వద్దకు చేరుకున్న శ్రీ బాబ్డే గారికి టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, అర్చక బృందం సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ బాబ్డే అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రసాదాలు అందజేశారు.
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం శ్రీ బాబ్డే వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందించారు.
టిటిడి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.