CLOTHES DONATED _ శ్రీవారి ఆలయ అర్చకులు, పోటు కార్మికులకు వస్త్రాలు విరాళం
Tirumala, 14 Nov. 20: On the auspicious occasion of Deepavali, TTD Trust Board member Smt Vemireddi Prasanthi Reddy donated new clothes to religious staff, temple staff and Potu workers on Saturday along with her spouse and MP Sri Vemireddi Prabhakar Reddy.
Additional EO Sri AV Dharma Reddy was also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి ఆలయ అర్చకులు, పోటు కార్మికులకు వస్త్రాలు విరాళం
తిరుమల, 2020 నవంబరు 14: టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు శ్రీమతి వెమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, పార్లమెంటు సభ్యులు శ్రీ వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి వస్త్రాలను శనివారం విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకులు, వేద పారాయణదారులు, పోటు కార్మికులు కలిపి మొత్తం 1200 మందికి ఈ వస్త్రాలను అందజేశారు.
తిరుమలలోని అర్చక నిలయంలో ఈ కార్యక్రమం జరిగింది. అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
తిరుమలలోని అర్చక నిలయంలో ఈ కార్యక్రమం జరిగింది. అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.