CM AND HIS FAMILY RENDER “SRIVARI SEVA” IN ANNAPRASADAM_ ”శ్రీవారి సేవకులు”గా అన్నప్రసాదాలు వడ్డించిన గౌ|| ముఖ్యమంత్రి, కుటుంబసభ్యులు

Tirumala, 21 March 2018: The Honourable Chief Minister of Andhra Pradesh Sri N Chandra Babu Naidu along with his family members served annaprasadams in Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex (MTVAC) in Tirumala on Wednesday and rendered “Srivari Seva”.

The CM along with his wife Smt Bhuvaneshwari, his son and Minister of AP Sri N Lokesh, Brother-in-Law and Hindupur Legislator Sri N Balakrishna, along with their spouses served pongal and kichidi to pilgrims wearing Srivari Seva scarves and rendered service. Later they also had annaprasadam.

On the occasion of the fourth Birth Day of his grandson Chi Devansh, the Honourable CM has donated Rs. 26lakhs (that would suffice the needs of pilgrims for a day) to Annaprasadam Trust of TTD through e-Donation.

TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, CVSO Sri A Ravikrishna, SO Annaprasadam Sri Venugopal, Catering Officer Sri Shastry and other district officials were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

”శ్రీవారి సేవకులు”గా అన్నప్రసాదాలు వడ్డించిన గౌ|| ముఖ్యమంత్రి, కుటుంబసభ్యులు

మార్చి 21, తిరుమల 2018: తిరుమల శ్రీవారి దర్శనానంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గౌ|| ముఖ్యమంత్రి, తమ కుటుంబ సభ్యులతో కలిసి స్కార్ఫ్‌లు ధరించి స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించి ”శ్రీవారిసేవ” చేశారు. అనంతరం భక్తులతో కలిసి భోజనం చేసారు. తమ మనువడు దేవాన్ష్‌ 4వ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నప్రసాదానికి అయ్యే రూ.26లక్షల ఖర్చును ఆన్‌లైన్‌ ద్వారా విరాళంగా అందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.