WALK IN INTERVIEW ON AUGUST 8_ కాంట్రాక్టు ప్రాజెక్టు ఇన్‌చార్జి, టెక్నికల్‌ మేనేజర్‌(వెటర్నరి) పోస్టులకు ఆగస్టు 8న వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ

Tirupati, 25 July 2017: For the contract posts of Project In-charge, Technical Manager (Veterinary) for a period of one year in SV Goshala located at Palamaner, walk-in interview will be conducted by TTD on August 8.

The interested candidates can register for the same with their bio-data in SVETA Bhavan on August 8 between 9:30am and 10:30am. The interviews will be conducted to the candidates from 10:30am onwards.

For more details visit our website, www.tirumala.org

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

కాంట్రాక్టు ప్రాజెక్టు ఇన్‌చార్జి, టెక్నికల్‌ మేనేజర్‌(వెటర్నరి) పోస్టులకు ఆగస్టు 8న వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ

తిరుపతి, 2017 జూలై 25: టిటిడి ఆధ్వర్యంలోని పలమనేరులో గల శ్రీవేంకటేశ్వర దేశవాళీ గోవుల ఫౌండేషన్‌లో ఒక ఏడాది పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్టు ఇన్‌చార్జి, టెక్నికల్‌ మేనేజర్‌(వెటర్నరి)గా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థులకు ఆగస్టు 8వ తేదీన వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ జరుగనుంది.

తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటి ఎదురుగా గల టిటిడి శ్వేత భవనంలో ఉదయం 10.30 గంటలకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ప్రారంభమవుతుంది. ముందుగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు అభ్యర్థులు తమ బయోడేటాలను రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాల కోసం టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org/ www.tirupati.org ను సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.