COPPER PLATES TENDER CUM AUCTION ON JANUARY 4 _ జ‌న‌వ‌రి 4న రాగి రేకులు టెండర్‌ కమ్‌ వేలం

Tirupati, 18 December 2023: TTD is organising a tender cum auction offline for silver-coated copper plates donated by devotees at Srivari temple and other local temples on January 4.

There are 27 lots of 5400 kgs of silver-coated copper plates ready for tender cum auctioning.

For more details, the interested parties are advised to contact the TTD marketing department (auctions) at Hare Rama Hare Krishna Road, Tirupati on  0877-2264429 during working hours or log into the website  ‌ www.tirumala.org

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జ‌న‌వ‌రి 4న రాగి రేకులు టెండర్‌ కమ్‌ వేలం

తిరుపతి, 2023 డిసెంబ‌రు 18: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులు జ‌న‌వ‌రి 4న టెండర్‌ కమ్‌ వేలం (ఆఫ్‌లైన్‌) వేయనున్నారు.

ఇందులో సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులు (5,400 కేజిలు) -27 లాట్లు వేలానికి ఉంచారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ రోడ్డులో గల టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయం (వేలం) 0877-2264429, నంబర్లలో కార్యాలయం పని వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org సంప్రదించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.