CS OF AP OFFERS PRAYERS IN THE TEMPLE OF LORD VENKATESWARA_ శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం
Tirumala, 11 Jun. 19: The Chief Secretary of Andhra Pradesh, Sri LV Subramanyam offered prayers in the temple of Lord Venkateswara in Tirumala on Tuesday morning.
The CS accompanied by his spouse Smt Sowmya and family members had darshan of the presiding deity Sri Venkateswara Swamy during VIP Break Darshan.
After darshan, the Chief Secretary was rendered Vedasirvachanam by the Vedic pundits in Ranganayakula Mandapam.
Later, TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju offered Theertha Prasadams and Laminated photo of Lord to the Chief Secretary.
Temple DyEO Sri Harindranath, Peishkar Sri Lokanadham and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం
తిరుమల, 11 జూన్, 2019: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.
స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆ తరువాత తీర్థప్రసాదాలను, శ్రీవారి చిత్రపటాన్ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.