CS OFFERS PRAYERS IN TIRUCHANOOR _ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిశ్రీ స‌మీర్‌ శర్మ

TIRUPATI, 25 NOVEMBER 2022: The Chief Secretary of Andhra Pradesh, Sri Sameer Sharma offered prayers in Sri Padmavathi Ammavaru temple at Tiruchanoor on Friday along with his family.

He was accorded a warm welcome by TTD JEO Sri Veerabrahmam with traditional temple honours.

After darshan, he was presented with Prasadam.

Chandragiri Legislator and TTD Ex-officio board member Dr Bhaskar Reddy, RDO Sri Kanakanarasa Reddy, DyEO Sri Lokanatham and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి
శ్రీ స‌మీర్‌ శర్మ

తిరుప‌తి, 2022 నవంబర్ 25: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ స‌మీర్‌ శర్మ
కుటుంబ స‌మేతంగా దర్శించుకున్నారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న శ్రీ స‌మీర్‌ శర్మకు టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ద‌ర్శ‌నానంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు
శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్డీవో శ్రీ కనక నరసా రెడ్డి , ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబు స్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ దాము, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.