WOMEN EMPLOYEES DONATES SARE TO PADMAVATHI AMMAVARU _ శ్రీ పద్మావతి అమ్మవారికి టీటీడీ మహిళా ఉద్యోగుల సారె

TIRUPATI, 25 NOVEMBER 2022:  TTD women employees, have presented “Sare” to Sri Padmavathi Ammavaru as part of ongoing annual Karthika Brahmotsavams in Tiruchanoor on Friday.

The Sare included Pattu Saree, bangles, vermilion, turmeric, holy threads and other sacred items. The women employees’ carried the holy items over head and held pujas inside sanctum sanctorum. 

Along with the spouses of TTD mandarins and senior officials, Special Grade DyEOs Smt Parvati, Smt Varalakshmi, DyEOs Smt Nagaratna, Smt Jagadeeshwari, SVETA Director Smt Prasanti, Superintendent Smt Srivani, women employees’ representatives including Smt Hemalatha, Smt Anuradha, Smt Lakshmi and others participated in this noble event.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారికి టీటీడీ మహిళా ఉద్యోగుల సారె

తిరుపతి, 2022 నవంబరు 25: తిరుచానూరులో జరుగుతున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం టీటీడీ మహిళా ఉద్యోగులు శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారుల సతీమణులతో పాటు ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈఓలు శ్రీమతి పార్వతి, శ్రీమతి వరలక్ష్మి, డెప్యూటీ ఈఓలు శ్రీమతి నాగరత్న, శ్రీమతి జగదీశ్వరి, శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, టీటీడీ మహిళా ఉద్యోగుల ప్రతినిధి శ్రీమతి హేమలత, ఇతర మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.