CS OFFERS PRAYERS IN TIRUCHANOOR _ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి

Tirupati, 06 April 2024: The Chief Secretary of Andhra Pradesh Dr KS Jawahar Reddy offered prayers in Sri Padmavati Devi temple at Tiruchanoor on Saturday evening.

On his arrival, he was given a traditional welcome by the religious staff.

The CS offered prayers to the presiding deity. Later he was rendered Vedaseervachanam by the Vedic Pundits.

TTD JEO Sri Veerabrahmam presented him with Ammavari Prasadam.

Temple DyEO Sri Govindarajan, VGO Sri Bali Reddy and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి

తిరుపతి 06 ఏప్రిల్ 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి శనివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయం వద్దకు చేరుకున్న డాక్టర్ జవహర్ రెడ్డికి జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం జేఈఓ డాక్టర్ జవహర్ రెడ్డికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, విజిఓ శ్రీ బాలి రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది