CVSO REVIEWS GARUDAPANCHAMI SECURITY SETUP_ తిరుమలలో గరుడ పంచమి భద్రతా ఏర్పాట్లపై సివిఎస్వో సమావేశం

Tirumala, 28 July 2017:The Chief Vigilance and security officer of Sri A Ravikrishna on Friday evening held a review session to the vigilance sleuths prior to Garuda Panchami Garuda Seva procession at Vaibhavotsava Mandapam.

He called upon the sleuths to be alert while manning the pilgrim crowd during procession.

VGOs Sri Ravindra Reddy, Smt Sadalakshmi, AVSOs were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమలలో గరుడ పంచమి భద్రతా ఏర్పాట్లపై సివిఎస్వో సమావేశం

జూలై 28, తిరుమల, 2017: గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే గరుడసేవ భద్రతా ఏర్పాట్లపై శుక్రవారం సాయంత్రం తిరుమల లోని వైభవోత్సవ మండపంలో టిటిడి సివిఎస్వో శ్రీ ఎ.‌రవికృష్ణ భద్రతా సిబ్బంది తో సమావేశం నిర్వహించారు.

గరుడసేవను తిలకించేందుకు విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతా సిబ్బంది విధులు నిర్వహించాలని సూచించారు. మాడ వీధుల్లో ఊరేగే స్వామి వారిని భక్తులు సంతృప్తికరంగా దర్శించుకునేలా సహకరించాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి విజివోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మీ, ఎవిఎస్వోలు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.