AUGUST QUOTA OF RS. 300 DARSHAN TICKETS RELEASED_ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల

Tirupati, 8 May 2018: The TTD on Tuesday has released the August quota of Rs.300 Special darshan tickets for benefit of online booking by the devotees.

The officials of the IT wing of the TTD released the quota of tickets on the directions of the Tirumala JEO Sri KS Sreenivasa Raju. The devotees can book the tickets either online themselves or E-darshan counters and post office counters.

TTD has appealed to the devotees to book their Rs.300 Special Darshan tickets in advance and beget the blessings of Lord Venkateswara.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల

మే 08, తిరుపతి, 2018: భక్తుల సౌకర్యార్థం రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆగస్టు నెల కోటాను మంగళవారం టిటిడి విడుదల చేసింది. టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు ఐటి అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్‌, ఈ-దర్శన్‌ కౌంటర్లు, పోస్టాఫీసుల్లో ఈ టికెట్లను భక్తులు బుక్‌ చేసుకోవచ్చు.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.