BTU of SRI GOVINDARAJA SWAMY TEMPLE FROM MAY 21 TO 29_ మే 21 నుంచి 29వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు

Tirupati, 8 May 2018: The Annual Brahmotsavam of Sri Govindaraja Swamy Temple will commence from May 21 for which the Koil Alwar Thirumanajanam is performed on May16, Ankurarpanam on May 20.

Date Morning Evening

21-05-2018 Dwajarohanam (Mithuna lagnam) Pedda Sesha Vahanam
22-05-2018 Chinna Sesha Vahanam Hamsa vahanam
23-05-2018 Simha Vahanam Muthyapu pandiri Vahanam
24-05-2018 Kalpavrusksha Vahanam Sarva Bhoopala Vahanam
25-05-2018 Mohini avataram Garuda vahanam
26-05-2018 Hanumantha Vahanam Gaja Vahanam
27-05-2018 Suryaprabha Vahanam Chandraprabha Vahanam
28-05-2018 Rathotsavam Aswa vahanam
29-05-2018 Chakrasnanam Dwaja Avarohanam

As part of the event the HDPP, Dasa sahitya Project have organized devotional sangeet, Cultural programs bhajans and Kolatas in the temple premises for enthralling the devotees.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFIER, TTDs, TIRUPATI

మే 21 నుంచి 29వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు

మే 08, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాలు మే 21 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకోసం మే 16న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. మే 20న సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది.

తేదీ ఉదయం సాయంత్రం

21-05-2018(సోమవారం) ధ్వజారోహణం(మిథున లగ్నం) పెద్దశేష వాహనం

22-05-2018(మంగళవారం) చిన్నశేష వాహనం హంస వాహనం

23-05-2018(బుధవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
24-05-2018(గురువారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

25-05-2018(శుక్రవారం) మోహినీ అవతారం గరుడ వాహనం

26-05-2018(శనివారం) హనుమంత వాహనం గజ వాహనం

27-05-2018(ఆదివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

28-05-2018(సోమవారం) రథోత్సవం అశ్వవాహనం

29-05-2018(మంగళవారం) చక్రస్నానం ధ్వజావరోహణం

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.