VIP DARSHAN TO ONLY PROTOCOL VIPs FOR NEXT FIVE WEEK ENDS_ పెర‌టాసి నెల‌లో శ‌ని, ఆదివారాల్లో ప్రోటోకాల్ ప్ర‌ముఖుల‌కు మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నాలు

Tirumala, 21 September 2018: In view of Peratasi Saturdays, which are considered to be auspicious especially for Tamilians, TTD has decided to restrict VIP break darshan only to Protocol VIPs alone.

In the month of September, on 22, 23, 29 and 30 and in October on 6,7,13,13, 20 and 21, only protocol VIPs will be given break darshanam.

The devotees are requested make note of this change and cooperate with TTD.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

పెర‌టాసి నెల‌లో శ‌ని, ఆదివారాల్లో ప్రోటోకాల్ ప్ర‌ముఖుల‌కు మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నాలు

సెప్టెంబర్ 21, తిరుమల 2018: పవిత్రమైన పెరటాసి మాసంలో విశేషంగా విచ్చేసే భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబ‌రు 21వ తేదీ వ‌ర‌కు శ‌ని, ఆదివారాల్లో విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను ప్రోటోకాల్ ప్ర‌ముఖుల‌కు మాత్ర‌మే టిటిడి ప‌రిమితం చేసింది. ఆయా రోజుల‌కు గాను సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వ‌ని తెలిపింది.

సెప్టెంబ‌రు 22, 23, 29, 30, అక్టోబ‌రు 6, 7, 13, 14, 20, 21వ తేదీల్లో విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలు ప్రోటోకాల్ ప్ర‌ముఖుల‌కు మాత్రమే ప‌రిమితం చేశామ‌ని టిటిడి తెలియ‌జేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.