DASAVATARA AND ASTA LAKSHMI CONCEPT STEALS THE SHOW _ ఆక‌ట్టుకున్న ద‌శావ‌తార వైభ‌వం, అష్ట‌ల‌క్ష్మీ సెట్టింగులు

Tirumala, 6 Jan. 20: The spiritual dioramas set up by the Garden wing of TTD to match the auspicious occasion of Vaikuntha Ekadasi on January 6 stood as cynosure in Tirumala.

The concepts of Dasavatara Vaibhavan and Asta Lakshmi settings were erected at a cost of Rs.25lakhs on donation basis by the Garden department under the supervision of Sri Srinivasulu, Deputy Director of Garden wing.

The devotees made it as a beeline to witness the grandeur of the settings which was kept adjacent to Vaibhavotsava Mandapam in Tirumala.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

 

 

ఆక‌ట్టుకున్న ద‌శావ‌తార వైభ‌వం, అష్ట‌ల‌క్ష్మీ సెట్టింగులు

తిరుమల, 06 జ‌న‌వ‌రి 2020: శ్రీవారి ఆలయం వద్దగల వైభ‌వోత్స‌వ మండ‌పం ప‌క్క‌న‌ ద‌శావ‌తార వైభ‌వం, అష్ట‌ల‌క్ష్ముల సెట్టింగులు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. టిటిడి ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూ.25 ల‌క్ష‌ల వ్య‌యంతో దాత స‌హ‌కారంతో దీన్ని ఏర్పాటుచేశారు

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.